తరాలు మారినా, యుగాలు మారినా రామాయణం ఎప్పటికీ గొప్ప ఇతిహాసమే. కాగా బాలీవుడ్‌లో ఇప్పుడు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి తాజాగా క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ ఛబ్రా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. రణ్‌బీర్‌కి రాముడి పాత్ర ఎందుకు ఇచ్చారన్న ప్రశ్నకు సమాధానంగా ముఖేశ్…