లేడీ పవర్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది హీరోయిన్ ‘సాయి పల్లవి’. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఫిదా సినిమాతో తెలుగు తెరపై మెరసిన సాయి పల్లవికి ఫస్ట్ సినిమాతో సూపర్బ్ ఫేమ్ వచ్చింది. డెబ్యుతోనే స్టార్ హీరోయిన్ అనిపించుకున్న సాయి పల్లవి, తన యాక్టింగ్ స్కిల్స్ తో ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. సాయి పల్లవి ఫిల్మోగ్రఫీలోని లవ్ స్టొరీ, శ్యాం సింగ రాయ్, విరాట పర్వం లాంటి సినిమాల పేర్లు చూస్తే ఈ మధ్య…