Thandel : టాలీవుడ్ యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా, సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోన్న సినిమా తండేల్. ఈ సినిమాను చందూ మొండేటి తెరకెక్కిస్తున్నారు. గీతాఆర్ట్స్ బ్యానర్ లో నాగా చైతన్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందుతోంది.