ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కంటెంట్ బాగుంటే బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనాలు సృష్టిస్తాయో ‘రాజు వెడ్స్ రాంబాయి’ మరోసారి నిరూపించింది. యదార్థ గాథ ఆధారంగా దర్శకుడు సాయిలు కంపటి తెరకెక్కించిన ఈ చిత్రం, తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ బ్లాక్ బస్టర్ మూవీ, ఇప్పుడు డిజిటల్ ప్రియుల కోసం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (Aha)…