Home
Sai Kumar
Sai Kumar News
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
బాక్సాఫీస్ వద్ద ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘ఇరుముడి’ చిత్రం మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఊపిరి పోసిందని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రశంసల వర్షం కురిపించారు. ఒకపక్క టాక్సిక్ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన ఆయన ఇరుముడి సినిమాను తప్పించి కొన్ని చోట్ల టాక్సిక్ ప్రదర్శన ప్లాన్ చేశారు అని ఫీల్ అవుతున్న క్రమంలో దిల్ రాజు ఇరుముడి మీద ఆసక్తిరమైన వ్యాఖ్యలు చేశారు. రాజ్ తరుణ్, వరలక్ష్మి శరత్ కుమార్, సాయికుమార్,… -
Irumudi OTT : ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Irumudi OTT : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్పై తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ‘ఇరుముడి’ సినిమా సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని జోరుగా ప్రచారం జరుగుతుంది.… -
Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
Shiva Nirvana: హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ హీరోగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో దర్శకుడు శివ నిర్వాణ పాల్గొని ఈ సినిమా ప్రయాణం, సక్సెస్‌పై చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. సినిమా విడుదలైన రోజు ఓవర్సీస్ టాక్ కోసం తీవ్ర ఉత్కంఠకు లోనై ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నానని, ఉదయం సాయికుమార్ గారు… -
Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్‌తో నవ్వులే నవ్వులు!
Sai Kumar: ‘ఇరుముడి’ చిత్ర విజయోత్సవ వేదికపై డైలాగ్ కింగ్ సాయికుమార్ ‘ఇరుముడి’ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో గురుస్వామి పాత్రలో తనదైన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్న ఆయన.. ఈ చిత్రంలో భాగం కావడం తన 50 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎంతో గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. ‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో పాల్గొన్న సాయికుమార్ చిత్రబృందానికి, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఇరుముడి’ కథను దర్శకుడు శివ తనకు వివరించినప్పుడు కథ బాగా… -
Raja The Raja: ఆ ఇద్దరూ ‘రాజా ది రాజా’కు కృష్ణార్జునులు.. సాయికుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వెండితెరపై ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడంలో కథనంతో పాటు విజువల్స్ కూడా అంతే కీలకమైన పాత్ర పోషిస్తాయి. సరిగ్గా అదే తరహా లావిష్ విజువల్స్, గ్రిప్పింగ్ నరేషన్తో రేపు (జూలై 17న) ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది “రాజా ది రాజా”. రుత్విక్, విశాఖ ధీమన్ జంటగా నటించిన ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ను వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మించగా, కె. శ్రీలతా రెడ్డి… -
Suyodhana Teaser: సస్పెన్స్ మిస్టరీతో ‘సుయోధన’ టీజర్
Suyodhana Teaser: ప్రియదర్శి హీరోగా నటిస్తున్న చిత్రం ‘సుయోధన’. ఈ సినిమా టీజర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సాగిన ఈ టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. “ఇదొక రియల్ స్టోరీ వరుణ్” అనే డైలాగ్‌తో టీజర్ ఆరంభమవుతుంది. ఒక వ్యక్తికి ఎవరో ‘దుర్యోధనుడిలా’ కనిపిస్తున్నాడనే విచిత్రమైన పాయింట్‌తో కథ సాగుతున్నట్లు అర్థమవుతోంది. అసలు ఆ వ్యక్తి ఎవరు? అతనికి, ప్రియదర్శిక ఉన్న సంబంధం ఏంటి? అనే అంశాలు సస్పెన్స్‌గా ఉన్నాయి.… -
Sai Kumar: చిరు చేసిన ఆ సహాయం.. నా కెరీర్‌నే మర్చేసింది
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా వెలుగొందుతూనే, తోటి నటీనటులను, ముఖ్యంగా యువ ప్రతిభను ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. తాజాగా సాయికుమార్ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్న పాత జ్ఞాపకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అది 1996వ సంవత్సరం. అప్పుడే పవన్ కళ్యాణ్ మొదటి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ విడుదలకు సిద్ధంగా ఉంది. అదే సమయంలో సాయికుమార్ హీరోగా నటించిన ‘పోలీస్ స్టోరీ’ తెలుగులో డబ్ అయ్యి రిలీజ్… -
Shambala :‘శంబాల’ సక్సెస్ మీట్లో.. ఆది సాయి కుమార్‌పై అల్లు అరవింద్ ప్రశంసలు
ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ‘శంబాల’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన నేపథ్యంలో, చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు అగ్ర నిర్మాత అల్లు అరవింద్, దర్శకులు బాబీ, వశిష్ట మరియు హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ఆదికి సక్సెస్ రావడం నా కుటుంబ సభ్యుడు గెలిచినంత ఆనందంగా ఉంది. సాయి కుమార్ కుటుంబంతో మాకు మూడు తరాల… -
Shambhala : నాన్న టెన్షన్ తగ్గాలంటే ఆ హిట్ పడాల్సిందే.. ఆది ఎమోషనల్ స్పీచ్
టాలీవుడ్లో ఎప్పటి నుండో హిట్ కోసం తాపత్రేయపడుతున్న హీరోలో ఆది సాయికుమార్ ఒకరు. దీంతో కొంత గ్యాప్ ఇచ్చిన ఆది చాలా కాలం తర్వాత ఒక పవర్ఫుల్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ‘శంబాల’ (Shambhala) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆది ‘జియో సైంటిస్ట్’గా కనిపిస్తుండగా, అర్చన అయ్యర్ కథానాయికగా… -
12 A Railway Colony: అల్లరి నరేష్ నెక్స్ట్ సినిమా రిలీజ్ అప్పుడే
అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న వినూత్న థ్రిల్లర్ చిత్రం ’12A రైల్వే కాలనీ’ నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేసుకుంది. ‘పోలిమేర’, ‘పోలిమేర 2′ చిత్రాలతో దర్శకుడుగా పేరు తెచ్చుకున్న డా. అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు షోరన్నర్‌గా వ్యవహరించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలను కూడా అందించారు. ప్రతిష్టాత్మకమైన శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రంతో నాని కాసరగడ్డ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయనే ఈ…
తాజావార్తలు
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!