విజయ్ టీవీ సీరియల్ నటి, బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీని నడుపుతున్న సాయి గాయత్రి మెషిన్‌లో చేయి ఇరుక్కుపోయవడం కారణంగా జరిగిన ప్రమాదం కారణంగా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సాయి గాయత్రి విజయ్ టీవీలో ప్రసారమయ్యే పాండ్యన్ స్టోర్ వంటి సీరియల్స్‌లో నటించి ఫేమస్ అయింది. ఏ సీరియల్‌లో అయినా తన పాత్ర పాజిటివ్‌గా ఉండాలనే పట్టుదలతో ఉండే సాయి గాయత్రి.. ఏ దర్శకుడైనా క్యారెక్టర్లు మార్చేస్తే ఆ సీరియల్‌కు దూరమవుతుంద నే పేరు కూడా ఉంది.…