Sai Dharam Tej Pet Tango Passed Away: మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఆ మధ్య యాక్సిడెంట్ కి గురై తిరిగి కోలుకుని మళ్ళీ సినిమాల్లో రాణిస్తున్నారు. ఈ మధ్యనే విరూపాక్ష సినిమాతో హిట్ అందుకున్న ఆయన ఇప్పుడు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. అసలు విషయం ఏమిటంటే ఆయన ఎప్పటినుండో ఓ కుక్కని పెంచుకుంటున్నారు. ఆయన తన కుక్కకు టాంగో పేరు కూడా పెట్టాడు. ఆ కుక్క అంటే సాయి తేజ్…