ఇప్పటి వరకు రష్మిక స్పీడుకే ఫిదా అయిపోతుంటే. ఆమెనే మించిపోతుంది కేరళ కుట్టి అనశ్వర రాజన్. సూపర్ శరణ్య, నేరు, గురువాయిర్ అంబలనడయల్ లాంటి డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది అనశ్వర. చిన్న వయస్సులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ మల్లు బ్యూటీ ఇప్పుడు కేరళలో బిజీయెస్ట్ అండ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్. చిన్న బడ్జెట్ అండ్ లేడీ ఓరియెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్సయ్యింది. Also Read : Malavika Mohanan : ఫొటోస్ తో మత్తెక్కిస్తున్న మాళవిక..…