Sagileti Katha Trailer Launched by Navdeep: యూట్యూబ్ ఫేమస్ రవి మహా దాస్యం, విషిక లక్ష్మణ్ హీరోహీరోయిన్లుగా నటించిన ‘సగిలేటి కథ’ సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతోంది. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాకి ‘రాజశేఖర్ సుద్మూన్’ రచన, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ సహా దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాను అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లపై దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను హీరో నవదీప్…
Sagileti Katha Trailer Update: యూట్యూబర్ గా మంచి పేరు తెచ్చుకున్న రవితేజ మహా దాస్యం హీరోగా విషిక కోట హీరోయిన్ గా రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వంలో ‘సగిలేటి కథ’ మూవీ రూపొందింది. అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీది అశోక్ మిట్టపల్లి, దేవి ప్రసాద్ బలివాడ సంయుక్తంగా కలిసి ఈ సినిమాను నిర్మించగా అందరికి సుపరిచితుడైన హీరో నవదీప్ సి- స్పేస్ ఈ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీని సమర్పిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్…