Sagileti Katha Releasing in theatres on October 6th: యూట్యూబర్ రవితేజ మహాదాస్యం, రచ్చలో జూనియర్ తమన్నాగా నటించిన విషిక లక్ష్మణ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘సగిలేటి కథ. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాకి రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించగా హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్