Sadha: జయం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సదా. వెళ్ళవయ్యా.. వెళ్ళు అంటూ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ భామ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన సదా .. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా మారింది. సినిమా అవకాశాలు తగ్గడంతో ఈ భామ.. డ్యాన్స్ షోలకు జడ్జిగా వెళ్తోంది.