Home
Sachin Tendulkar
Sachin Tendulkar News
-
మరో రికార్డు సొంతం చేసుకున్న ప్రధాని మోదీ
భారత ప్రధాని మోదీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ట్విట్టర్లో 2021 సంవత్సరానికి ప్రపంచంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ప్రధాని మోదీ రెండో స్థానంలో నిలిచారు. ఈ విషయాన్ని వినియోగదారుల నిఘా కంపెనీ ‘బ్రాండ్ వాచ్’ తమ వార్షిక నివేదిక ద్వారా వెల్లడించింది. మొత్తం 50 మంది వ్యక్తులతో విడుదల చేసిన ఈ జాబితాలో తొలి స్థానంలో అమెరికన్ సింగర్ టేలర్ స్విఫ్ట్ మొదటి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో మోదీ, మూడో స్థానంలో సింగర్… -
పాకిస్థాన్‌పై ఇండియా ఎందుకు ఓడిపోయిందో చెప్పిన సచిన్
ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై తొలిసారిగా భారత్ ఓడిపోయింది. దీంతో టీమిండియా అభిమానులు ఎంతో నిరాశ చెందారు. అందరూ టీమిండియా ఓటమికి కారణాలను వెతికారు. కొందరు కోహ్లీపై విమర్శలు చేశారు.. మరికొందరు మెంటార్ ధోనీ నిర్ణయాలను తప్పుపట్టారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు.. టీమిండియా ఓటమికి కూడా అనేక కారణాలు ఉన్నాయనేది నిజం. అయితే క్రికెట్ దేవుడు సచిన్ మదిలో ఏముంది? పాకిస్థాన్‌పై టీమిండియా ఓటమి గురించి సచిన్ కూడా విశ్లేషణ చేశాడు. Read Also: ధోని… -
సచిన్ కూతురు… బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా?
క్రీడలకి, వెండి తెరకి భారతదేశంలో చాలా దగ్గరి సంబంధమే ఉంది. చాలా సార్లు ఇండియన్ క్రికెటర్స్ విసిరిన బౌన్సర్లకి మన బాలీవుడ్ బ్యూటీస్ క్లీన్ బౌల్డ్ అయిపోయారు. అనుష్క శర్మ లాంటి వారైతే పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ సాగిస్తున్నారు కూడా! అయితే, బాలీవుడ్ బేబ్స్ కు క్రికెటర్స్ మీద మోజు ఉండటమే కాదు రివర్స్ గేర్ లోనూ అప్పుడప్పుడు అట్రాక్షన్ పని చేస్తుంటుంది! ఆటగాళ్లు కూడా పెద్ద తెరపై కనిపించాలని తాపత్రయపడుతుంటారు. అంతే కాదు… క్రీడకారుల… -
సచిన్ రికార్డుకు దగ్గరగా మిథాలీ రాజ్.. బద్దలు ఖాయం!
టీమ్ ఇండియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో ఆమె 22 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 1999 జూన్ 26న ఆరంగేట్రం చేసిన మిథాలీ.. ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకోంది. కాగా త్వరలోనే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును మిథాలీ బద్దలుకొట్టబోతోంది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక కాలం (22 ఏళ్ల, 91 రోజులు) క్రికెట్ ఆడిన ఘనత ఇప్పటి వరకు సచిన్ పేరుతో ఉంది. అయితే… -
కివీస్ క్రికెటర్‌పై సచిన్ ప్రశంసలు…
న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ పైనల్లో భారత జట్టు ఓటమికి చాలా కారణాలు ఉన్నప్పటికీ ముఖ్యకారణం మాత్రం కైల్ జెమీసన్. కివీస్‌లో రాస్ టేలర్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ వంటి గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఈ టెస్టు తర్వాత ఎక్కువ పేరు వచ్చింది జెమీసన్‌కే. రెండు ఇన్సింగ్స్లలోనూ కలిపి మొత్తం ఏడు వికెట్లు పడగొట్టిన జెమీసన్ భారత జట్టు ఓటమిలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. జెమీసన్పై… -
తన ప్రేమాయణంపై మరిన్ని అనుమానాలు సృష్టించిన గిల్
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, శుభ్‌మన్ గిల్ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన గిల్.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటన కోసం ముంబైలో బీసీసీఐ ఏర్పాటు చేసిన క్వారంటైన్లో ఉంది ఇన్‌స్టాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. అందులో… ఓ అభిమాని ‘మీరింకా ఒంటరిగానే ఉన్నారా…? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ…. ‘అవును నేనింకా ఒంటరిగానే ఉన్నా. ఇప్పట్లో ఎవరితోనూ… -
కరోనా బాధితులకు అండగా నిలిచిన సచిన్
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టీం ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. కరోనా సెకండ్ వేవ్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ ప్రాణాంతక వైరస్ వల్ల ఆక్సిజన్ కొరతతో బాధ పడుతున్న వారికి సహాయం చేసేందుకు మిషన్ ఆక్సిజన్ అనే సంస్థకు తన వంతుగా కోటి రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. 250 మందికి పైగా యువకులతో మిషన్… -
సచిన్ టెండూల్కర్ బర్త్ డే… చిరు, మహేష్, వెంకీ విషెస్
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ బర్త్ డే నేడు. ఏప్రిల్ 24న సచిన్ తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రైట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ సచిన్ కు సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలెబ్రిటీల నుంచి, అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ లో ఉన్న టాప్ సెలెబ్రిటీలు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబులు ట్విట్టర్ ద్వారా సచిన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనపై తమకు ఉన్న…
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..