Home
Sachin Tendulkar Record
Sachin Tendulkar Record News
-
Vaibhav Sooryavanshi: ‘మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోను’.. తొలి మ్యాచ్ తర్వాత వైభవ్ ఎమోషనల్ సందేశం..
Vaibhav Sooryavanshi: భారత క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించిన వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం మ్యాచ్ తర్వాత తొలిసారి స్పందించాడు. వైభవ్ సోషల్ మీడియాలో పంచుకున్న ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. టీమిండియా జెర్సీ ధరించాలనేది ప్రతి ఒక్క యువ క్రికెటర్ కల. ఆ కలను అత్యంత చిన్న వయసులోనే సాకారం చేసుకుని, దేశం గర్వించేలా చేశాడు వైభవ్. కేవలం 15 ఏళ్ల 99 రోజుల ప్రాయంలోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి, అత్యంత… -
First Match: వైభవ్ కాదు.. చిన్న వయస్సులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది ఎవరో తెలుసా..?
అంతర్జాతీయ క్రికెట్లో ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులోనే అరంగేట్రం చేసిన ఆటగాడు అనగానే అందరూ నేడు అరంగేట్రం చేసిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. సూర్యవంశీ కంటే ముందే కేవలం 14 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టి, ఇప్పటికీ చెదరని ప్రపంచ రికార్డుతో అగ్రస్థానంలో నిలిచిన ఒక దిగ్గజ ఆటగాడు ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్సులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఘనత పాకిస్థాన్‌కు చెందిన… -
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల స్టార్‌పై ప్రత్యర్థుల ఫోకస్.. ‘బేబీ బాస్’ను అడ్డుకునేందుకు మాస్టర్ ప్లాన్..
Vaibhav Sooryavanshi: భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు కేవలం ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు.. ప్రత్యర్థి జట్లు ప్రత్యేక వ్యూహాలు రచించే స్థాయికి ఎదిగిన స్టార్‌గా మారాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన వైభవ్‌ను అడ్డుకునేందుకు శ్రీలంక ‘ఎ’ జట్టు ప్రత్యేక ప్రణాళికతో బరిలోకి దిగింది. దంబుల్లాలో జరిగిన ఇండియా ‘ఎ’ – శ్రీలంక ‘ఎ’ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ వికెట్ కోసం… -
Shubman Gill: శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్ 2026లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగి పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే గుజరాత్ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించినప్పటికీ, పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలవడమే లక్ష్యంగా గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 37 బంతుల్లోనే 64 పరుగులు సాధించి జట్టును ముందుండి నడిపించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్… -
Vaibhav Sooryavanshi: “ఈ బుడ్డోన్ని ఇప్పుడే టీమిండియాలోకి తీసుకుని తొందర పడకండి”.. మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సీజన్లో అందరి చూపు ఓ కుర్రాడిపై ఉంది. ఆ కుర్రాడు ఎవరో కాదు.. 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ. తొలి మ్యాచుల్లో వైభవ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కానీ.. సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అయితే.. వైభవ్ త్వరలోనే తన కెరీర్లో మరో మైలురాయిని చేరుకోబోతున్నాడు. సీనియర్ భారత జట్టులోకి అరంగేట్రం చేసేందుకు ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. ఐర్లాండ్ పర్యటన కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ… -
Vaibhav Sooryavanshi అంతర్జాతీయ అరంగేట్రం.. ఆ స్టార్ ఆటగాళ్ల టీ20 స్థానం ప్రమాదంలో..?
Vaibhav Sooryavanshi: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరోసారి యువ ప్రతిభకు వేదికగా నిలుస్తోంది. ఇటీవల ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్ వంటి కొత్త ఆటగాళ్లు రాణించిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పై పడింది. వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి దగ్గరయ్యాడు. కేవలం 12 మ్యాచ్‌ల ఐపీఎల్ కెరీర్ లోనే సూర్యవంశీ 452 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ,… -
Vaibhav Sooryavanshi: వైభవ్‌కు బంపర్ ఆఫర్! బీసీసీఐ సంచలన నిర్ణయం.. సచిన్ రికార్డుకు ఎసరు!!
Vaibhav Sooryavanshi: ప్రస్తుతం భారత క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్న యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ. వైభవ్‌కు గుడ్‌న్యూస్ వచ్చేసింది. త్వరలోనే తన కెరీర్లో మరో మైలురాయిని చేరుకోబోతున్నాడు. 15 ఏళ్ల ఈ కుర్రాడిని సీనియర్ భారత జట్టులోకి అరంగేట్రం చేసేందుకు ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఐర్లాండ్ పర్యటన కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వైభవ్‌ను షార్ట్‌లిస్ట్ చేసినట్లు సమాచారం. బెంచ్ స్ట్రెంత్‌ను పరీక్షించే ఉద్దేశంతో ఈ పర్యటనకు యువ ఆటగాళ్లను పంపాలని బీసీసీఐ… -
Sachin Tendulkar: బ్రేక్ చేయలేని సచిన్ టెండూల్కర్ 5 రికార్డ్స్.. నేటి క్రికెటర్స్ కు కష్టమే..!
సచిన్ టెండూల్కర్.. క్రికెట్ హిస్టరీలో రికార్డుల రారాజు. క్రికెట్ లో కలకాలం నిలిచిపోయే ఎన్నో రికార్డులను సచిన్ నెలకొల్పాడు. టీమిండియాకు ఎనలేని పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. భారత గాడ్ ఆఫ్ క్రికెట్ గా పిలువబడే సచిన్ దిగ్గజ క్రికెటర్లలో ఒకరిగా, అద్భుతమైన బ్యాట్స్ మెన్ గా పేరొందారు. తన బ్యాటింగ్ తో క్రికెట్ లవర్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. యువతకు రోల్ మోడల్ గా నిలిచారు. సచిన్ టెండూల్కర్ తన…
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!