SachinTendulkar Security Guard Died: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సచిన్ భద్రతలో ఉన్న స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్‌ఆర్‌పీఎఫ్) జవాన్.. జామ్‌నర్ పట్టణంలోని తన ఇంటిలో బుధవారం గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ప్రకాష్ కపాడేగా జామ్‌నర్ పోలీసులు గుర్తించారు