చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు.. మరి కొంతమంది చాలా సన్నగా ఉన్నామని దిగులు పడుతుంటారు.. బరువు తక్కువగా ఉండడం వల్ల తరచూ నీరసం, అలసట, బలహీనత వంటివి శరీరాన్ని ఆవహించినట్టుగా ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోలేకపోతారు. బరువు తక్కువగా ఉన్నవారు బరువు పెరగడానికి మార్కెట్ లో లభించే పొడులను, మందులను వాడుతూ ఉంటారు. అలాగే త్వరగా బరువు పెరగడానికి జంక్ ఫుడ్ ను, నూనెలో వేయించిన పదార్థాలను తింటూ ఉంటారు. దీని వల్ల బరువు…