నేటి నుంచి శమరిమల అయ్యప్ప ఆలయంలోకి భక్తుల దర్శనానికి అధికారులు అనుమతి ఇచ్చారు. రోజుకు 30 వేల మంది భక్తులను అనుమతించనున్నారు. ఇక అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా టీకా సర్టిఫికెట్ లేదా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలి. డిసెంబర్ 26వ తేదీతో అయ్యప్ప మండల పూజ ముగియనున్నది. మండల పూజ అనంతరం మకరజ్యోతి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమల వస్తుంటారు. మకరజ్యోతి పూర్తైన తరువాత జరవరి 20 వ తేదీన…
మండల మకరవిళక్కు సీజన్ సందర్భంగా శబరిమల ఆలయాన్ని తెరిచేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చేవారం అంటే నవంబర్ 15వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. ప్రధానార్చకుడి సమక్షంలో మరో అర్చకుడు గర్బగుడిని తెరుస్తారు. పదహారో తేదీ నుంచి రెండు నెలలపాటు వర్చువల్ క్యూ విధానంలో రోజుకు 30 వేల మంది భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. డిసెంబర్ 26న మండలపూజ ముగుస్తుంది. మకరవిళలక్కు కోసం డిసెంబర్ 30 మళ్లీ ఆలయాన్ని తెరుస్తారు. జనవరి 14వ తేదీనా…
శబరిమలలోని అయ్యప్ప ఆలయం తెరుచుకుంది.. మలయాళ నెల కర్కిదకమ్ మాసపూజ సందర్భంగా ఆలయాన్ని తెరిచారు పూజారులు.. ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.. ఈ ప్రత్యేక పూజలకు భక్తులకు అనుమతి ఇచ్చినా.. కొన్ని షరతులు విధించారు.. నిన్న సాయంత్రం ఆలయాన్ని తెరిచిన పూజారులు.. ఇవాళ ఉదయం నుంచి భక్తులను అనుమతి ఇస్తున్నారు.. కరోనా భయాలు వెంటాడుతుండడంతో.. ముందుగానే బుక్ చేసుకున్న 5 వేల మంది భక్తులను మాత్రమే అనుమతిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.. కరోనా సెకండ్ వేవ్…