S Sreesanth React on Hardik Pandya’s Captaincy: గుజరాత్ టైటాన్స్ మాజీ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ కెప్టెన్‌గా ఉన్నపుడు ఆ జట్టు బౌలర్లను హార్దిక్ ఇబ్బంది పెట్టాడు అని అర్థం వచ్చేలా శ్రీశాంత్ పేర్కొన్నాడు. బౌలర్లకు హార్దిక్ ఎప్పుడూ స్వేచ్ఛ ఇవ్వడన్నాడు. కొన్నిసార్లు బౌలర్లకు స్వేచ్ఛగా బౌలింగ్ చేసేలా అవకాశం ఇవ్వాలని కేరళ స్పీడ్‌స్టర్ అభిప్రాయపడ్డాడు. 2022, 2023 సీజన్లలో గుజరాత్ కెప్టెన్‌గా హార్దిక్…
S Sreesanth Slams Sanju Samson: ప్రపంచకప్ 2023 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించినప్పటి నుంచి క్రికెట్ వర్గాల్లో కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. 15 మందితో కూడిన ప్రపంచకప్ జట్టులో శాంసన్‌ను ఎంపిక చేయకపోవడంతో.. సంజూ అభిమానుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఫాన్స్ శాంసన్‌పై సానుభూతి వ్యక్తం చేస్తూ.. నెట్టింట పోస్టులు పెడుతున్నారు. తాజాగా దీనిపై టీమిండియా మాజీ ఆటగాడు, కేరళ పేసర్…