Ruturaj Gaikwad Heap Praise on MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించడంలో ప్రతి ఒక్కరి పాత్ర ఉందని ఆ జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. యువ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ కొట్టిన మూడు సిక్స్‌లు జట్టును ఆదుకున్నాయని సరదాగా వ్యాఖ్యానించాడు. హార్డ్ హిట్టర్లున్న ముంబై ఇండియన్స్ జట్టును కట్టడి చేయడం అంత సులువేం కాదని రుతురాజ్ పేర్కొన్నాడు. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 6…
Ruturaj Gaikwad IPL Record: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనత సాధించాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (69) చేసిన రుతురాజ్.. ఈ అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. 57 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు 58 ఐపీఎల్ మ్యాచ్‌లు…