Russia Might Run Out Of Money: స్నేహపూర్వక దేశాల నుంచి పెట్టుబడులు రాకపోతే వచ్చే ఏడాది రష్యా దగ్గర డబ్బు లేకుండా పోతుందని, రష్యా ఖజానా ఖాళీ అవుతుందని రష్యాలో పవర్ ఫుల్ వర్గం రష్యన్ ఒలిగార్చ్ హెచ్చరించారు. సైబీరియాలో జరిగిన ఆర్థిక సదస్సులో రష్యన్ ఒలీగార్చ్ ఒలేగ్ డెరిపాస్కా ఈ వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఉక్రెయిన్-రష్యా యుద్ధ సమయంలో మాస్కో యుద్ధాన్ని ముగించాలని బిలియనీర్లు పిలుపునిచ్చారు. పాశ్చాత్య ఆంక్షల కారణంగా రష్యా ఆర్థిక పరిస్థితి…