Putin – Netanyahu: ప్రపంచ వ్యాప్తంగా సంచలన ఘటన ఒకటి చోటుచేసుకుంది. వాస్తవానికి కొన్ని దేశాలకు ఒకదానికొకటి శత్రుత్వం లేదు, కానీ ఎప్పుడు మాట్లాడుకోని ఆ దేశాలు అకస్మాత్తుగా మాట్లాడుకుంటే, అది పెద్ద సంచలనం సృష్టిస్తుంది. అచ్చంగా అలాంటి సంఘటన ఇప్పుడు జరిగింది. ఆ దేశాలు ఏంటంటే రష్యా – ఇజ్రాయెల్. ఇందులో విశేషం ఏమిటంటే ఇజ్రాయెల్ అమెరికా శిబిరంలో ఉన్నట్లు ప్రపంచం పరిగణిస్తుంది. అయితే రష్యాకు ఇజ్రాయెల్‌తో ఎటువంటి శత్రుత్వం లేదు. వాస్తవానికి మొదట్లో ఇజ్రాయెల్‌ను…