మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై గతంలో చాలానే చిత్రాలు వచ్చాయి. అయితే తమకు జరిగిన అన్యాయాలను మౌనంగా భరించే ఓపిక నశించి, తిరుగుబాటు చేసి ప్రతీకారం తీర్చుకున్న నాయికల చిత్రాలకూ తెలుగులో కొదవలేదు. అలాంటి ఓ రివేంజ్ డ్రామానే ‘అశ్మీ’. కన్నడ నటి రుషికా రాజ్, రాజా నరేంద్ర, కేశవ్ దీపక్ ప్రధాన పాత్రధారుల�