Tenali Double Horse: భారతదేశంలో ప్రముఖ బ్రాండ్ తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ తాజాగా తన ఆరోగ్యభరితమైన కొత్త ఉత్పత్తి శ్రేణి “మిల్లెట్ మార్వెల్స్” ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ కార్యక్రమాన్ని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ JMD డా. సంగీత రెడ్డి ప్రారంభించారు. సూపర్ ఫుడ్స్ సెగ్మెంట్‌లోకి తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ తీసుకున్న కొత్త అడుగు “మిల్లెట్ మార్వెల్స్”. ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకునే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులతో…