Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో పెద్ది మూవీ వస్తోంది. ఇప్పటికే జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంది. దాదాపు 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం భారీ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ అంచనాలు పెంచేశాయి. అయితే ఈ మూవీ షూటింగ్ కు ప్రస్తుతానికి బ్రేక్…