Home
Rural Economy
Rural Economy News
-
Grameen Credit Score: సిబిల్ స్థానంలో ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’.. బ్యాంకులకు కేంద్రం కీలక ఆదేశాలు..
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ‘గ్రామీణ క్రెడిట్ స్కోర్’ అనే వినూత్న విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. పట్టణ ప్రాంతాల్లో వ్యక్తుల ఆర్థిక స్థితిగతులను అంచనా వేయడానికి ‘సిబిల్’ (CIBIL) ఎలాగైతే ప్రామాణికమో.. అదే తరహాలో గ్రామీణ ప్రజలు, రైతులు , స్వయం సహాయక సంఘాల రుణ అర్హతను గుర్తించేందుకు ఈ ప్రత్యేక స్కోర్‌ను రూపొందించనున్నారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని… -
Tractor High Sales : చరిత్రలో తొలిసారి.. 10 లక్షల మార్కును దాటిన భారత ట్రాక్టర్ అమ్మకాలు!
భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ , వ్యవసాయ రంగం వేగంగా ఆధునీకరణ వైపు అడుగులు వేస్తున్నాయని చెప్పడానికి 2025 సంవత్సరం ఒక సజీవ సాక్ష్యంగా నిలిచింది. దేశ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా, ఒకే ఏడాదిలో దేశీయ ట్రాక్టర్ అమ్మకాలు పది లక్షల మైలురాయిని అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించాయి. ట్రాక్టర్ అండ్ మెకనైజేషన్ అసోసియేషన్ (TMA) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025లో ఏకంగా 10.9 లక్షల ట్రాక్టర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది… -
Food Inflation: తక్కువ వర్షపాతం నమోదు కారణంగా పెరగనున్న ద్రవ్యోల్బణం
Food Inflation: ఈ వానాకాలంలో వర్షాలు తక్కువగా కురవడం వల్ల ఖరీఫ్ పంటల సాగుపై ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి దీని వల్ల ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. తక్కువ వర్షపాతం, ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రభావం గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. -
PM Modi: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మారింది.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ నెంబర్ వన్..
PM Modi: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ నంబర్ వన్ గా ఉందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందుతోందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సివిల్ సర్వేంట్స్ దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మొబైల్ డేటా అతి చౌకగా లభించే దేశాల్లో భారత్ో ఒకటని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికల నామినేషన్ విధానంపై హైకోర్టులో పిటిషన్.. కీలక ఆదేశాలు..
-
Police T20 Cricket Tournament : హైదరాబాద్‌లో పోలీసుల క్రికెట్ సందడి.. డిసెంబర్లో జాతీయ టోర్నీ!
-
Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!