Home
Rural Development
Rural Development News
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
నెల్లూరు జిల్లా రామాపురం గ్రామంలో నిర్వహించిన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని మాట్లాడారు. సీఎం చంద్రబాబు సహకారంతో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామాలను స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో (2019-24) కేవలం 850 కిలోమీటర్ల సీసీ రోడ్లు మాత్రమే నిర్మిస్తే, కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు ఏకంగా 9 వేల కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేశామని, ఇందులో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోనే సుమారు… -
Minister Seethakka : సీతక్క కీలక ప్రకటన.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ రోడ్లు
హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే పలు కీలక ప్రాజెక్టులు, ఉపాధి కల్పన , మౌలిక వసతుల కల్పనపై వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 25 నుంచి ‘హ్యామ్’ రోడ్లు.. ఉపాధి కూలీలకు ₹8,000 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల అభివృద్ధి కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పద్ధతిలో… -
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
AP Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తన ప్రజాపాలనతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో నిధుల మంజూరు, పనుల ఆమోదానికి నెలల తరబడి సమయం పడుతుంటే, పవన్ కళ్యాణ్ మాత్రం ప్రజల సమస్యల తీవ్రతను బట్టి రోజుల వ్యవధిలోనే కాదు, ఏకంగా గంటల వ్యవధిలోనే రోడ్లను మంజూరు చేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. -
Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
Minister Seethakka : కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి పథకాలకు సంబంధించి తీసుకువస్తున్న సరికొత్త నిధుల విధానాలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక సమస్యలు, నిధుల విడుదల అంశాలపై వినతిపత్రం సమర్పించారు. ‘వికసిత్ గ్రామాలు–2047’ అనే గొప్ప ఆశయం నెరవేరాలన్నా, గ్రామీణ ప్రాంతాలు… -
PV Sindhu : మ్యాజిక్ డ్రెయిన్స్‌తో పల్లెల్లో సరికొత్త విప్లవం
PV Sindhu : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన ‘మ్యాజిక్ డ్రెయిన్స్’ పథకంపై ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ మెడలిస్ట్ పి.వి. సింధు ప్రశంసల జల్లు కురిపించారు. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన గ్రామీణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం పవన్ కళ్యాణ్ విప్లవాత్మక ఆలోచనలను అమలు చేస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ ఆలోచనల నుంచి పురుడు పోసుకున్న ఈ మ్యాజిక్ డ్రెయిన్స్ పల్లెల్లో మురుగు సమస్య నివారణలో ఒక ‘గేమ్ ఛేంజర్’ లాంటిదని ఆమె కొనియాడారు.… -
National Awards : తెలంగాణ పంచాయతీలకు జాతీయ కిరీటం..!
గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో విశిష్ట ప్రతిభ కనబరిచిన తెలంగాణ పంచాయతీలకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు’ రాష్ట్రంలోని రెండు గ్రామ పంచాయతీలను వరించాయి. వికారాబాద్ జిల్లా కోటేపల్లి మండలానికి చెందిన మోతుకుపల్లి గ్రామ పంచాయతీ “గుడ్ గవర్నెన్స్” విభాగంలో జాతీయ అవార్డును దక్కించుకోగా, సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండల పరిధిలోని ఫసల్వాడి గ్రామ పంచాయతీ “విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ”… -
Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్‌లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్ కల్యాణ్ పోస్ట్..
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కీలక శాఖలు తీసుకోవడమే కాదు.. వాటిపై ప్రత్యేక మార్క్ కనిపించేలా పని చేస్తున్నారు.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా లో పోస్టు చేసి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ గత 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన ప్రధాన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. గ్రామీణ రోడ్ల నిర్మాణం: – రూ.3,200 కోట్లు… -
Union Budget 2026: ఏఐ, డిజిటల్ మౌలిక వసతులపై ప్రత్యేక ఫోకస్.. బడ్జెట్ కీలక ప్రతిపాదనలు
Union Budget 2026: కేంద్ర బడ్జెట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence – AI), డిజిటల్ మౌలిక సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. స్టార్టప్‌లు, ఇన్నోవేషన్‌కు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. డిజిటల్ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి, అంతర్జాతీయ మార్కెట్లో పోటీతత్వానికి కీలకమని మోడీ ప్రభుత్వం విశ్వసిస్తోంది -
CM Revanth Reddy : సర్పంచ్‌లకు సీఎం రేవంత్ అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్..!
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీల అభివృద్ధి విషయంలో అత్యంత కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. నారాయణపేట జిల్లా కోస్గిలో జరిగిన కొడంగల్ నియోజకవర్గ నూతన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సర్పంచ్‌లకు, గ్రామీణ ప్రజలకు భారీ ఊరటనిచ్చే వరాలను ప్రకటించారు. ఇకపై గ్రామాలకు నిధుల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా మంత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి నేరుగా ప్రత్యేక అభివృద్ధి నిధులు… -
Deputy CM Pawan: నేడు డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై చర్చ!
Deputy CM Pawan: నేడు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో ఉదయం 10.30 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మాటామంతి కార్యక్రమం జరగనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు, సిబ్బందితో విస్తృత సమావేశం కొనసాగనుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: “తిలక్, నితీష్ రెడ్డి కాదు.. అందరూ మ్యాచ్ విన్నర్లే”.. కెప్టెన్ శ్రేయస్ కీలక వ్యాఖ్యలు..
-
Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
-
Cyberabad SHE Teams: మహిళల రక్షణే ధ్యేయం.. సైబరాబాద్ ‘షీ టీమ్స్’ ప్రత్యేక నిఘా-185 డెకాయ్ ఆపరేషన్లు, 28 మంది పట్టివేత
-
Tilak Varma: ఆ ఒక్క టెక్నిక్ ఫాలో అయ్యాను.. అందుకే విజయం సాధించాం: తిలక్ వర్మ
-
Vivo S70: Visionox OLED డిస్ప్లే, 64MP కెమెరాతో Vivo S70 స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!