Rupee Value: అమెరికా కరెన్సీ డాలర్‌తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకు దిగజారుతోంది. చమురు ధరలు, ట్రెజరీ ఈల్డ్స్ పెరుగుదల, విదేశీ సంస్థాగత నిధుల ఉపసంహరణ, యూఎస్ కరెన్సీకి డిమాండ్ పెరుగుదల వంటి అంశాలు రూపాయి పతనానికి కారణమవుతున్నాయని బిజినెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సోమవారం నాడు ర�
రూపాయి విలువ మరింత దిగజారింది.. డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు క్షీణించి రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి పడిపోయింది.. ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి 11 పైసలు తగ్గడంతో డాలర్‌కి 78.96 వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది.. ఇక, ఆ తర్వాత మరింత క్షీణించడంతో ఇవాళ తొలిసారి డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.09ని తాక�