కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అయలాన్.శివకార్తికేయన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. రీసెంట్ గా మేకర్స్ లాంఛ్ చేసిన అయలాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బాగా వైరల్ అయింది. ఈ పోస్టర్ లో ఆకాశంలో విహారిస్తున్న శివ కార్తికేయన్ అతడితో పాటే ఓ ఏలియన్ కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. అయలాన్ చిత్రానికి ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.తాజాగా టీజర్…