‘రన్ రాజా రన్’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ సీరత్ కపూర్. ఈ చిత్రంలో ‘బుజ్జి మా.. బుజ్జి మా’ సాంగ్ ఎంతటి పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాతో అమ్మడి దశ మారిపోతుంది అనుకున్నారు. కానీ , అవకాశాలు అంతంత మాత్రంగానే మారాయి. ఇక ఆ తరువాత నాగార్జున నటించిన రాజుగారి గది 2 లో నాగ్ తో కలిసి గ్లామర్ ఒలకబోసి ఈ భామకు అప్పుడైనా విజయం అందుతుందేమో…