కిరణ్ అబ్బవరం ఈ యంగ్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజా వారు రాణి గారు సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో రూల్స్ రంజన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.కిరణ్ అబ్బవరం హీరోగ�