ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్లు) సృష్టించడానికి రూల్స్ ను మార్చింది. కొత్త UAN నంబర్‌ను సృష్టించడానికి ఇప్పుడు UMANG యాప్ అవసరం అవుతుంది. ఈ నియమం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీనితో పాటు, UAN జనరేషన్, యాక్టివేషన్ ప్రక్రియను సరళంగా, సురక్షితంగా చేయడానికి EPFO UMANG యాప్ నుండి ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ (FAT)ని తప్పనిసరి చేసింది. అధికారిక సర్క్యులర్ ప్రకారం, ఇప్పుడు అన్ని కొత్త UAN…
ఆగస్టు నుంచి ప్రారంభమయ్యే నెలలో ఆర్థిక, బ్యాంకింగ్ నిబంధనలలో అనేక మార్పులు రానున్నాయి. ఈ నియమాలు వినియోగదారులను.. పెట్టుబడిదారులను ఒకే విధంగా ప్రభావితం చేస్తాయి. ఈ మార్పులు పన్నులు, బ్యాంకింగ్ ఛార్జీలు, పెట్టుబడి ఎంపికలు.. సామాన్య ప్రజలపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. ఆగస్ట్ 1 నుంచి జరిగే మార్పులేంటో తెలుసుకుందాం.
New Rules From 1st May: కొత్త నెల ప్రారంభంతో ప్రతిసారీ ఏదో మార్పు వస్తుంది. వీటిలో కొన్ని మార్పులు నేరుగా మీ జేబుపై ప్రభావం చూపుతాయి. ఇప్పుడు రేపు మే 1, కాబట్టి ప్రతిసారీ లాగానే ఈసారి కూడా కొన్ని మార్పులు జరగనున్నాయి.
August: నేడు జూలై నెల చివరి రోజు.... అలాగే ఐటీఆర్ ఫైలింగ్‌కి కూడా ఈరోజే ఆఖరి రోజు. రేపటి నుండి ఆగస్టు నెల ప్రారంభం కానుండడంతో మీ పర్సుపై నేరుగా ప్రభావం చూపే అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి.