Rare Surgery at Ruia Hospital: తిరుపతి రుయా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం అయింది. పులివెందుల రాజీవ్ కాలనీకి చెందిన 3 ఏళ్ల మహీ నాలుగు రోజుల క్రితం ప్లాస్టిక్ క్యాప్‌ను మింగడంతో అది ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయింది. దగ్గు, శ్వాసకోశ సమస్యలతో రుయా ఆసుపత్రికి తీసుకువచ్చిన చిన్నారిపై నిర్వహించిన సీటీ స్కాన్‌లో ప్లాస్టిక్ క్యాప్ స్పష్టంగా కనిపించింది. వెంటనే వైద్యులు అత్యవసర శస్త్రచికిత్సకు నిర్ణయించారు. పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ ఏ.బి. జగదీష్ నేతృత్వంలోని వైద్యబృందం రిజిడ్…