Ruhani Sharma Reveals Her Relationship With Virat Kohli: ‘చిలసౌ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ ‘రుహానీ శర్మ’. హిట్, డర్టీ హరి, 101 జిల్లాల అందగాడు, హర్-చాఫ్టర్1 సినిమాలతో తెలుగు అభిమానులకు దగ్గరయ్యారు. రుహానీ తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ భాషల్లోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా విక్టరీ వెంకటేశ్ ‘సైంధవ్’ సినిమాలో రుహానీ శర్మ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. అయితే తాజాగా ఓ…