సీనియర్ స్టార్ హీరో, హయ్యెస్ట్ హిట్ పర్సెంటేజ్ ఉన్న హీరో దగ్గుబాటి వెంకటేష్ అలియాస్ వెంకీ మామ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సైంధవ్’. పాన్ ఇండియా రేంజులో రూపొందుతున్న ఈ యాక్షన్ మూవీలో వెంకటేష్, బీస్ట్ మోడ్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీలో ‘హిట్’ హీరోయిన్ నటిస్తుంది అంటూ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. చి.లా.సౌ, హిట్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రుహాని శర్మ సైంధవ్…