‘చిలసౌ’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ రుహాని శర్మ .. మిడిల్ క్లాస్ అమ్మాయిలా ఎంతో పద్దతిగా కనిపించిన ఈ భామ ఆ తరువాత హిట్ చిత్రంలో మోడ్రన్ లుక్ లో మెరిసింది. ఇక ‘డర్టీ హరి’ చిత్రంలో కీలక పాత్ర పోషించి హిట్ అందుకున్న రుహని ఇటీవల విడుదలైన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ చిత్రంతో మంచి మార్క