కెరీర్ స్టార్టింగ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో క్రేజీ హీరోగా మారిన శాండిల్ వుడ్ యంగ్ యాక్టర్.. ఆ తర్వాత చతికిల పడుతూ వచ్చాడు. వరుస ప్లాప్‌లు పలకరిస్తున్న టైం లో టాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇదే ఊపుతో తాజాగా మరో గ్రిప్పింగ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ ను కూడా టార్గెట్ చేస్తున్నాడు.. మరి…