ఓ ఆర్టీసీలో బస్సులో మంటలు చెలరాగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్, ప్రయాణికులు వెంటనే బస్సు నుండి దిగిపోయారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ గరుడ ఎసీ బస్సు భద్రాచలం వైపు వెళుతోంది. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా వైరాకు చేరుకునే