Physical harassment: అన్నమయ్య జిల్లాలో మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు బస్సులో ప్రయాణిస్తున్న యువతులను వేధించిన ఘటన సంచలనం రేపింది. మొటుకుపల్లి నుంచి మదనపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Viral Video: ప్రస్తుత కాలంలో యువతలో, ముఖ్యంగా టీనేజ్ వయస్సులో ప్రేమ అనేది ఫ్యాషన్‌గా మారిపోయింది. స్కూల్ స్థాయిలోనే ప్రేమ వ్యవహారాలు మొదలవుతున్నాయి. బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ అంటూ పబ్లిక్ గా తిరుగుతున్నారు. కాలేజీల్లో అయితే ఈ ట్రెండ్ సర్వసాధారణంగా మారింది. అంతే కాదు, ఇటువంటి సంబంధాలు బహిరంగంగా ప్రదర్శించడమూ సాధారణమవుతోంది. ముఖ్యంగా బస్సుల్లో, రైళ్లలో, పార్కుల్లో యువత చేసే పనులు చూసి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. Read Also: Asian Athletics Championships 2025: ముగిసిన…
Fight at Bus: పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించే ప్రజలు భద్రంగా ప్రయాణించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అయితే కొంతమంది విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఇతరుల ప్రయాణాన్ని నరకంగా మార్చేస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్టీసీ బస్సులో ఓ తాగుబోతు చేసిన వీరంగం, యువతుల ధైర్యంగా ఎదురొడ్డి నిలిచిన తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. వేములవాడ నుంచి సిద్దిపేట వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఓ వ్యక్తికి యువతులు తగిన గుణపాఠం చెప్పారు.…