మాస్ మహారాజా రవితేజ 68వ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ ను విడుదల చేస్తూ సినిమా షూటింగ్ ప్రారంభం ‘ఆర్టీ68’ షూటింగ్ నేడు ప్రారంభమైందని వెల్లడించారు. ప్రస్తుతం చిత్రబృందం రవితేజతో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్త�