కొన్ని వ్యవస్థలు అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపణలు ఉన్నాయి.. అందులో పోలీసు డిపార్ట్‌మెంట్‌పై కూడా విమర్శలు ఉన్నాయి.. ఇప్పటికే కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఆఫీసర్ల వరకు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఘటనలు ఎన్నో వెలుగుచూశాయి.. అయితే, ఓ కానిస్టేబుల్.. ఏకంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ)కే దమ్కీ ఇచ్చాడు.. సివిల్ డ్రెస్‌లో ఉన్న ఆయన్ను గుర్తుపట్టలేకపోయిన ఆ కానిస్టేబుల్.. ముందు రూల్స్ మాట్లాడాడు.. చలానా రాయమంటారా? అంటూ డీసీపీని బెదిరించాడు ట్రాఫిక్…