ఎవరైనా కష్టంలో వుంటే వెంటనే స్పందించే మంచి మనసు మంత్రి కేటీఆర్ స్వంతం. తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన మానవతను, సేవాగుణాన్ని చాటుకున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన బధిర చెస్ ప్లేయర్ మలికా హండాకు 15 లక్షల సాయం అందించారు. తన కుటుంబ సభ్యులతో కేటీఆర్‌ను ఆమె కలిశారు. చెస్ పోటీల కోసం సిద్ధమయ్యేందుకు ఉపయోగపడే విధంగా ల్యాప్‌టాప్‌ను కూడా కేటీఆర్ బహుమతిగా అందించారు. మలికాకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కేంద్ర…