Home
Rs 10
Rs 10 News
-
Bihar: పురుషుల ఖాతాల్లో రూ.10 వేలు జమ.. అసలేం జరిగిందంటే..!
బీహార్‌లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. డబ్బులు ఒకరికి వేస్తే.. ఇంకొకరికి బదిలీ అయ్యాయి. దీంతో అధికారులు తలలు పట్టుకున్నారు. వాటిని తీసుకోవడానికి ముప్పు తిప్పలు పడుతున్నారు. అసలేం జరిగింది. డబ్బుల గొడవేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి. -
Atrocious: రూ.10 కోసం బాలుడి దారుణ హత్య..
రూ.10 కోసం ఓ బాలుడిని హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్‌కు వచ్చిన బాలుడు రూ.10 ఇవ్వలేదన్న కారణంతో పూల్ యజమాని తండ్రీ కొడుకులు బాలుడి గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత.. బాలుడి నోరు, ముక్కులో ఇసుక నింపారు. హత్య చేసిన అనంతరం సమీపంలోని చెరకు తోటలో పడేశారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకుని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడైన కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. -
Train Stuck On Bridge: బ్రిడ్జి మీద ఆగిన రైలు.. గాల్లో వేలాడుతూ రిపేర్ చేసిన లోకోపైలట్లు..
Train Stuck On Bridge: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఓ రైలు బ్రిడ్జ్ మీద ఆగిపోయింది. దీంతో ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇద్దరు లోకోపైలట్లు తమ రైలు ఇంజెన్‌కు అత్యంత ప్రమాదకర రీతిలో నిలబడి రిపేర్లు చేశారు. -
Thummala Nageswara Rao: ప్రతి రైతుకు రూ. 10, 000 ఇస్తాం..
బీఆర్ఎస్ నాయకులు మాటలు నేతీ బీరకాయలో నేతీ చెందంలాగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత పది సంవత్సరాలలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన అనేక సందర్భాలలో కేవలం ఎన్నికల సంవత్సరంలో ఎకరానికి 10 వేల పరిహారం ప్రకటించి హడావిడి చేసి కేవలం 150 కోట్లు మాత్రమే విడుదల చేసారు -
Cat Missing: మంచిర్యాలలో తప్పిపోయిన పిల్లి.. ఆచూకీ చెబితే రివార్డ్ అంటూ పోస్టర్లు
మంచిర్యాలకు చెందిన పర్వేజ్ కుటుంబసభ్యులు నాలుగేళ్లుగా ఓ పిల్లిని పెంచుకుంటున్నారు.. దాని పేరు ఫ్లుప్ఫి.. నాలుగు నెలలుగా ఈ పిల్లి కనిపించడం లేదు.. పిల్లి తప్పిపోవడంతో దాన్ని పట్టి తీసుకురావడానికి ఏకంగా వారు బహుమతిని ప్రకటించారు. తమ పిల్లిని తీసుకొచ్చిన వారికి 10 వేల రూపాయల రివార్డ్ ఇస్తామంటూ.. -
Cruel Father: మా నాన్న మంచోడు కాదు.. జైల్లో పెట్టండి
Cruel Father: బీహార్‌లో దారుణం చోటుచేసుకుంది. రూ.10కోసం ఆరేళ్ల బాలికను తండ్రి దారుణంగా కొట్టాడు. ఈ ఘటన సమస్తిపూర్ జిల్లాలోని పటోరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధామోన్ గ్రామంలో చోటుచేసుకుంది.
తాజావార్తలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!