“ఆర్ఆర్ఆర్” ట్రైలర్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్. రాజమౌళి దర్శకత్వంలో మాగ్నమ్ ఓపస్ గా తెరకెక్కుతున్న “ఆర్ఆర్ఆర్” సినిమా ట్రైలర్ ను వాయిదా వేశారు మేకర్స్. ముందుగా ఈ ట్రైలర్ ను డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ ను వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన చేశారు ‘ఆర్ఆర్ఆర్’ టీం. అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 3న విడుదల కావాల్సిన ట్రైలర్ విడుదల వాయిదా వేస్తున్నాము. త్వరలోనే…
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా చేస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’… ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. రోజురోజుకి అంచనాలు ఎక్కువ అవ్వడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఆర్ఆర్ఆర్ అక్టోబర్13న వస్తుందో, లేదో క్లారిటీ లేదు. ఇటీవలే ఉక్రెయిన్‌లో ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ పూర్తి చేయగా, ప్రస్తుతం చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌తో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా…
మొన్న ఎన్టీఆర్… నేడు ఒలివియా మోరిస్! ఉక్రెయిన్ లోని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ నుంచీ ఫ్యాన్స్ కు అందుతోన్న అప్ డేట్స్ తెగ ఎగ్జైట్మెంట్ కలిగిస్తున్నాయి! రాజమౌళి మాస్టర్ పీస్ లో నటిస్తోన్న లండన్ యాక్ట్రస్ ఒలివియా తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసింది. ‘ఓహ్! ఇట్స్ గుడ్ టు బి బ్యాక్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. నిజంగానే ఆమె ‘ఆర్ఆర్ఆర్’ బిహైండ్ ద సీన్స్ లెటెస్ట్ పిక్ లో వెనక్కి తిరిగి ఉంది.…