దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆతృతగా ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ తదుపరి వాయిదా లేకుండా 2022 జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మలయాళం మినహా మిగిలిన అన్ని వెర్షన్లకు హీరోలు ఇద్దరూ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ విషయం గురించి…