RRR సినిమా మార్చ్ 25న విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో మేకర్స్ దూకుడు పెంచారు. భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రచార వ్యూహాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ బృందం 5 రోజుల్లో భారతదే�
RRR మూవీ టీం ఐకానిక్ సిటీలో ల్యాండ్ అయ్యారు. మరోవైపు మేకర్స్ అసలు ప్లాన్ రివీల్ చేశారు. మార్చి 25న సినిమా విడుదల కానున్న మాగ్నమ్ ఓపస్ మూవీ RRR ప్రమోషన్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం RRR బృందం చివరి దశ ప్రమోషన్‌లను ప్రారంభించింది. ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం దుబాయ్‌లో ల్యాండైన చిత్రబృందానికి సంబంధించ�