రాజమౌళి డైరెక్ట్ చేసిన యాక్షన్ ఎపిక్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’. చరణ్, ఎన్టీఆర్ లు ప్రాణం పెట్టి నటించిన ఈ సినిమా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్సృష్టించింది. కరోన కారణంగా దెబ్బ తిన్న ఇండియన్ ఫిల్మ్ గ్లోరిని తిరిగి తీసుకోని వస్తామని ‘ఆర్ ఆర్ ఆర్’ మేకర్స్ ఏ టైంలో చెప్పారో కానీ ఈ మూవీ రిలీజ్ అయ్యి పది నెలలు అవుతున్నా ఇప్పటికీ జోష్ తగ్గలేదు. ఇంఫాక్ట్ ఆర్ ఆర్ ఆర్…