Is SS Rajamouli not to direct RRR Sequel: దాదాపుగా రూ. 1200 కోట్ల వసూళ్లు, పలు అంతర్జాతీయ అవార్డులు సాధించిన తెలుగు చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. గ్లోబల్ బాక్సాఫీస్‌పై ఆర్‌ఆర్‌ఆర్ సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. వసూళ్లలో రికార్డ్స్ తిరగరాసింది. ఇక ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్ఠాత్మక పురస్కారం ఆస్కార్ కూడా దక్కింది. ఈ అరుదైన క్షణాలను తెలుగు ఫాన్స్ ఇప్పటికీ ఆస్వాదిస్తున్నారు. అయితే ఆర్‌ఆర్‌ఆర్ సీక్వెల్‌పై ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి.…