పుష్ప2 రిజల్ట్ లా వున్నా..రికార్డుల టాపిక్ హాట్‌హాట్‌గా నడుస్తోంది. ఇండియాలో వున్న రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయిపోవాలి అనే టార్గెట్ కోసం పుష్ప2 టీం ఫోకస్ పెట్టడమే కాదు… రాజమౌళి, మహేశ్ మూవీ వచ్చే వరకు పుష్ప2 నెలకొప్పే ఫస్ట్ డే రికార్డ్ బ్రేక్ కాకూడదన్నట్టు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణాలో టిక్కెట్ రేట్లు పెంచిన విధానం చూస్తుంటే.. పుష్ప2 మొదటి రోజే 300 కోట్లు కలెక్ట్ చేస్తుందా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. నిజానికి పుష్ప2కు అన్నీ…