RRR in VaRRRnasi అంటూ సోషల్ మీడియాలో ఇద్దరు స్టార్ హీరోలతో పాటు, దర్శక దిగ్గజం కలిసి పూజలు చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాసన షేర్ చేసిన తాజా వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. “ఆర్ఆర్ఆర్” మూవీ దేశవ్యాప్తంగా మార్చ్ 25న విడుదల కానున్న సందర్భంగా రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కలిసి దేశవ్యాప్తంగా ఈ నాలుగు రోజుల పాటు ప్రమోషన్ కార్యకమాల్లో మునిగితేలారు. అందులో భాగంగానే మంగళవారం వారణాసికి చేరుకున్న…