ట్రిపుల్ ఆర్ సినిమాకు ముందు టాలీవుడ్‌కి మాత్రమే పరిమతమైన ఎన్టీఆర్, రామ్ చరణ్… ట్రిపుల్ రిలీజ్ తర్వాత పాన్ ఇండియా హీరోలు అయిపోయారు. ఆ తర్వాత ఓటిటిలో ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యాక హాలీవుడ్‌ని అట్రాక్ట్ చేశారు. ఇక నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో… గ్లోబల్ స్టార్స్‌గా మారిపోయారు. ప్రస్తుతం మెగా, నందమూరి ఫ్యాన్స్ గ్లోబల్ క్రేజ్‌తో రెచ్చిపోతున్నారు. అయితే ఓ దేశంలో మాత్రం ఈ ఇద్దరు పూర్తి స్థాయిలో జెండా పాతేశారు. జపాన్‌లో చరణ్,…
ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచవ్యాప్త సినీ అభిమానులకి పరిచయం చేసిన సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. దర్శక ధీరుడు, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎపిక్ డ్రామా రిలీజ్ అయ్యి ఏడాది దాటినా ఇంకా రికార్డుల వేట మాత్రం ఆపలేదు, ఆస్కార్ అవార్డ్ తెచ్చినా అలసిపోలేదు. ఒక ఇండియన్ సినిమా కలలో కూడా చేరుకోలేదు అనుకున్న ప్రతి చోటుకి వెళ్లి మన జెండా ఎగరేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా జపాన్…
RRR: టాలీవుడ్ గురించి ఎవరికైన చెప్పాలంటే అంతకుముందు బాహుబలికి ముందు.. బాహుబలికి తరువాత అని చెప్పేవారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమా గురించి చెప్పాలంటే.. ఆర్ఆర్ఆర్ కు ముందు ఆర్ఆర్ఆర్ తరువాత అని చెప్తున్నారు.