డిసెంబర్ 9న థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయడంతో దేశవ్యాప్తంగా “ఆర్ఆర్ఆర్” మ్యానియా స్టార్ట్ అయ్యింది. గత రెండు మూడు రోజుల నుంచి వివిధ నగరాల్లో ప్రెస్ మీట్‌లకు హాజరు అవుతూ మేకర్స్ దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించారు. అంతేకాదు రాజమౌళితో పాటు చరణ్, తారక్, అలియా కూడా ఈ ప్రెస్ మీట్ లలో పాల్గొని మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే అసలు ఈ ఇద్దరు హీరోలూ ట్రైలర్ చూశారా ? చూస్తే…